విదేశాల్లో ఉన్న భారతీయ సైంటిస్ట్‌లు, పరిశోధకులు, టెక్నికల్ నిపుణులను తిరిగి స్వదేశానికి రప్పించే అంశంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు నిధులు, స్కాలర్షిప్లు అందించడంపై ప్రశ్నలు లేవనెత్తే వ్యక్తులు గందరగోళం సృష్టిస్తారని అభిజీత్ దీప్కేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
‘అభిజీత్ దీప్కే లాంటి వారు వచ్చి గందరగోళం సృష్టిస్తారు’.. పీయూష్ గోయల్ వ్యాఖ్యలు వైరల్
RELATED ARTICLES


