HomeHeadlinesమొన్న ఇన్‌స్టా, నేడు ఎక్స్‌లో సోనియాగాంధీ ఎంట్రీ.. రాజీవ్‌గాంధీతో ప్రేమకథపై తొలిపోస్ట్‌

మొన్న ఇన్‌స్టా, నేడు ఎక్స్‌లో సోనియాగాంధీ ఎంట్రీ.. రాజీవ్‌గాంధీతో ప్రేమకథపై తొలిపోస్ట్‌

కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ ఇన్‌స్టా తర్వాత తాజాగా ఎక్స్‌లోనూ అకౌంట్ ఓపెన్ చేశారు. త్వరలో విడుదల కానున్న తన ఆత్మకథను పరిచయం చేస్తూ తన తొలి పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే రాజీవ్‌ గాంధీతో తన ప్రేమకథను గుర్తుచేసుకున్నారు. కేంబ్రిడ్జ్‌లోని ఓ చిన్న గ్రీక్‌ రెస్టారెంట్‌లో రాజీవ్‌తో పరిచయం ఏర్పడిందని చెప్పారు. రాజీవ్‌ అందంగా ఉండటంతో పాటు ఆయన సౌమ్యమైన స్వభావం తనను ఆకర్షించిందని తెలిపారు. నవంబర్‌ 10న విడుదల కానున్న ఈ 544 పేజీల పుస్తకంలో ఆమె బాల్యం, కుటుంబ జీవితం, వ్యక్తిగత విషాదాలు, రాజకీయ ప్రయాణం వంటి అంశాలు ఉండనున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments