HomeNation and Worldఢిల్లీ వేదికగా ఇరాన్ - యూఏఈ సంబంధాల్లో కొత్త అధ్యాయం.. నాకేం అభ్యంతరం లేదన్న ట్రంప్‌

ఢిల్లీ వేదికగా ఇరాన్ – యూఏఈ సంబంధాల్లో కొత్త అధ్యాయం.. నాకేం అభ్యంతరం లేదన్న ట్రంప్‌

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధంతో గత ఆరు నెలల నుంచి పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తమపై వాషింగ్టన్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగుతోంది. దీంతో అమెరికా మిత్రదేశమైన యూఏఈ ఈ దాడులతో తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసింది. అయితే, న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సులో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments