ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో దశాబ్దాల కాలం నాటి బహుళ అంతస్తుల భవనం కుప్పకూలి ఏడుగురు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) సౌత్ జోన్‌కు చెందిన డిప్యూటీ కమిషనర్ రాకేష్ కుమార్‌తో సహా ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసింది. సంఘటనా స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి రేఖా గుప్తా సహాయక చర్యలను పర్యవేక్షించడంతో పాటు పీజీలు, స్కూళ్లు, నర్సింగ్ హోమ్‌ల భవనాలకు స్ట్రక్చరల్ ఆడిట్ తప్పనిసరి చేస్తామని ప్రకటించారు.
ఢిల్లీలో బహుళ అంతస్తుల భవనం కూలి ఏడుగురి మృతి.. ఐదుగురు ఎంసీడీ అధికారులు సస్పెండ్
RELATED ARTICLES


