HomeLifestyleడైటింగ్ మానేశాక తిరిగి బరువు ఎందుకు పెరుగుతారు, పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి

డైటింగ్ మానేశాక తిరిగి బరువు ఎందుకు పెరుగుతారు, పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి

డైట్ చేయమంటే చాలా మంది చెప్పే మాట ఏంటంటే డైట్ చేసినప్పుడే రిజల్ట్ ఉంటుంది. తర్వాత మళ్లీ పెరుగుతాం. అలాంటప్పుడు డైట్ చేయడం ఎందుకు అంటారు. ఎక్కువగా ఇలానే జరుగుతుంది. డైట్ మానేశాక తిరిగి బరువు పెరుగుతుండడం వల్ల బరువుని మెంటెయిన్ చేయడం చాలా కష్టంగా ఫీల్ అవుతారు. రెగ్యులర్‌గా డైట్ ఫాలో అవ్వడం ఎవరికైనా కష్టమే. అందుకే, డైట్ వద్దు, ఏమీ వద్దు హ్యాపీగా తిందాం. ఎంజాయ్ చేద్దామని మాట్లాడుతుంటారు. కానీ, సరిగ్గా మెంటెయిన్ చేయాలే కానీ, డైట్ మానేశాక కూడా బరువు తిరిగి పెరగరు. డైట్ మానేశాక మళ్లీ బరువు పెరగడానికి కారణాలేంటి? పెరగకుండా అలానే మెంటెయిన్ చేయాలంటే ఏం చేయాలో డాక్టర్ హిరాన్ ఎస్ రెడ్డి(ఇంటర్నల్ మెడిసిన్, గ్లెనీగల్స్ హాస్పిటల్, ఫోర్టిస్ నెట్‌వర్క్, లక్డికాపూల్, హైదరాబాద్) చెబుతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments