HDFC Bank Two Wheeler Loan: రోజురోజుకూ రోడ్లపైకి వచ్చే ద్విచక్ర, త్రిచక్ర వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా వాహనాల్ని కొనుగోలు చేస్తూనే ఉన్నారు. అయితే మీరు టూ వీలర్ తీసుకోవాలని భావిస్తున్నారా? డబ్బుల్లేవని అనుకుంటున్నారా? బ్యాంకులు, NBFC లు వాహనాల కొనుగోలుకు విరివిగా లోన్లు అందిస్తున్నాయి. ఇప్పుడు సెప్టెంబర్ నెలలో ఏ బ్యాంకులో టూ వీలర్ లోన్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.


