Andhra Pradesh Municipal Elections 2026 TDP Jana Sena Party BJP Alliance: ఏపీలో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. మున్సిపల్ కార్పొరేషన్లలో టీడీపీ 11 స్థానాల్లో, జనసేన 4, బీజేపీ 2 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. జనసేనకు శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ కార్పొరేషన్లు కేటాయించారు. బీజేపీకి రాజమండ్రి, అనంతపురం కార్పొరేషన్లు కేటాయించారు. టీడీపీకి విజయనగరం, గ్రేటర్ విశాఖ, మచిలీపట్నం, మంగళగిరి-తాడేపల్లి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు కేటాయించారు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో టీడీపీకి 78 స్థానాల్లో, జనసేన 21 స్థానాల్లో, బీజేపీ 7 స్థానాల్లో పోటీ చేయనున్నాయి.
టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీలు పోటీచేసే స్థానాలివే.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఫుల్ లిస్ట్ ఇదే
RELATED ARTICLES


