HomeHeadlinesటీడీపీలో చేరిన మజ్జి శ్రీను వియ్యకుండికి షాకిచ్చిన వైసీపీ.. నెల్లిమర్ల ఇంఛార్జ్‌ బాధ్యతల నుంచి తప్పించారు

టీడీపీలో చేరిన మజ్జి శ్రీను వియ్యకుండికి షాకిచ్చిన వైసీపీ.. నెల్లిమర్ల ఇంఛార్జ్‌ బాధ్యతల నుంచి తప్పించారు

Gadala Sanyasi Naidu Appointed As Nellimarla Ysrcp In Charge: ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన మజ్జి శ్రీను వియ్యంకుడికి ఊహించని షాక్ తగిలింది. ఆయన్ను నెల్లిమర్ల వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ పదవి నుంచి తప్పించారు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాకు చెందిన వారిని వివిధ హోదాల్లో నియమించారు. నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా గదల సన్యాసినాయుడు, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బెల్లాన చంద్రశేఖర్‌ను నియమించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments