రాకింగ్ స్టార్ యశ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ‘టాక్సిక్’ పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుందని హీరో యశ్ అన్నారు. మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుందని, ప్రేక్షకులకు గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారంటే..


