HomeVideosజైపూర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలపై దాడి

జైపూర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలపై దాడి

రాజస్థాన్ రాజధాని జైపూర్ సమీపంలోని రాంపురా కన్వర్‌పురా ప్రభుత్వ పాఠశాల దుస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులపై దాడి జరిగింది. సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రాంకా, ఆయన బృందంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. పశువుల పాక లాంటి రేకుల షెడ్‌లో విద్యార్థులు చదువుకుంటున్న తీరును కవర్ చేసేందుకు వెళ్లగా.. రహదారిని దిగ్బంధించి వాహనాలను ధ్వంసం చేసి, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఒక కార్యకర్త చేయి విరిగినట్లు సమాచారం. ఈ దాడి వెనుక అధికార బీజేపీ హస్తం ఉందని సీజేపీ ఆరోపించగా.. పాఠశాల నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యాయని, రాజకీయం చేయొద్దనే బయటి వారిని అడ్డుకున్నామని స్థానికులు అంటున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments