గతవారం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో జరిగిన ఘటన మరోసారి ఎయిర్‌లైన్స్‌లో భద్రతపై ఆందోళన రేకెత్తించింది. విమానాన్ని హైజాక్ చేయడానికి కో-పైలట్ ప్రయత్నించి, ఈ క్రమంలో కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై దాడి చేశాడు. ఒమాన్ జాతీయుడైన అతడ్ని.. ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానం నడపడానికి ఎలా అనుమతించారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒమాన్ అధికారులు అతడి గురించి కీలక విషయాలను వెల్లడించారు. ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడవుతున్నట్టు గ్రహించి ఏవియేషన్ రంగానికి దూరంగా ఉంచామని చెప్పారు.
కో-పైలట్ తీవ్రవాద భావజాలంపై ముందే హెచ్చరించిన ఒమాన్.. దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు
RELATED ARTICLES


