HomeHeadlinesకేఏ పాల్‌తో పోలిక.. బొత్సకు విజయసాయిరెడ్డి కౌంటర్.. చరిత్ర తెలుసుకోవాలంటూ సూచన..

కేఏ పాల్‌తో పోలిక.. బొత్సకు విజయసాయిరెడ్డి కౌంటర్.. చరిత్ర తెలుసుకోవాలంటూ సూచన..

తనను కేఏ పాల్‌తో పోలుస్తూ వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. విజయవాడలో సోమవారం విలేకర్ల సమావేశం నిర్వహించిన విజయసాయిరెడ్డి.. దసరాకు పార్టీని ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు రియాక్ట్ అయిన ఆయన.. తనను విమర్శించే వారు చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. ఎన్ని పార్టీలు మారారో గమనించాలన్నారు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments