HomeEntertainmentకూటమి సమన్వయం నుంచి క్షేత్రస్థాయి వ్యూహం వరకు.. స్థానిక ఎన్నికల్లో నారా లోకేశ్ పాత్రపై ఆసక్తికర...

కూటమి సమన్వయం నుంచి క్షేత్రస్థాయి వ్యూహం వరకు.. స్థానిక ఎన్నికల్లో నారా లోకేశ్ పాత్రపై ఆసక్తికర చర్చ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాజకీయాల్లో దూకుడు పెంచుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. సీట్ల సర్దుబాటు విషయంలో కూటమిలోని మిగతా పక్షాలతో సమన్వయం చేసుకుంటూనే.. క్షేత్ర స్థాయిలో పార్టీకి దిశానిర్దేశం చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉంటుండగా.. లోకేశ్ పార్టీ వ్యవహరాలను చక్కబెడుతున్నారు. పార్టీ నాయకులతో నిరంతర సంబంధాలను కొనసాగిస్తూ.. పవన్‌తోపాటు జనసేన ద్వితీయ స్థాయి నాయకత్వంతోనూ ఆయన సంబంధాలను కొనసాగిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments