ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం ఓపెన్ఏఐ కార్యాలయంలో రహస్య రికార్డింగ్ పరికరాన్ని అమర్చిన సౌదీ జాతీయత కలిగిన ఇంజినీర్ అబ్దుల్ రెహమాన్ అల్ఫోజాన్ను ఫెడరల్ అధికారులు అరెస్ట్ చేశారు. శాన్ఫ్రాన్సిస్కోలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలోని ఎగ్జిక్యూటివ్ కాన్ఫరెన్స్ రూమ్లో రహస్యంగా టెలివిజన్ వెనుక ఈ పరికరాన్ని అమర్చినట్లు అమెరికా న్యాయ శాఖ వెల్లడించింది. టెక్ రంగంలో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనపై ఎఫ్బీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది.
ఓపెన్ఏఐ ఆఫీసులో సీక్రెట్ రికార్డింగ్ డివైస్ పెట్టిన సౌదీ ఇంజినీర్ అరెస్ట్.. అసలీ అబ్దుల్ రెహమాన్ అల్ఫోజాన్ ఎవరంటే?
RELATED ARTICLES


