ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఆనంద్ మహీంద్రా విశాఖపట్నం అందాలపై ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. విశాఖలో ఉండే ప్రకృతి రమణీయత, ఏఐ టెక్నాలజీ హబ్‌గా మారుతున్న వైవిధ్యాన్ని ఆయన X వేదికగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా విశాఖ సమీపంలోని గంగవరం బీచ్‌కు సంబంధించిన అద్భుతమైన ఫొటోలను పంచుకున్నారు. ఈ ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. కాగా ఆనంద్ మహీంద్రా విభిన్న అంశాలపై స్పందిస్తూ ట్వీట్లు చేస్తుంటారు.
ఒకవైపు టెక్ దిగ్గజాలు.. మరోవైపు ప్రకృతి సోయగాలు… విశాఖపట్నంపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికరమైన ట్వీట్
RELATED ARTICLES


