HomeSportsఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం.. మహిళల క్రికెట్‌లో మళ్లీ 'గోల్డ్'!

ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం.. మహిళల క్రికెట్‌లో మళ్లీ ‘గోల్డ్’!

2026 ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్ ఫైనల్లో భారత జట్టు శ్రీలంకను 147 పరుగుల తేడాతో చిత్తు చేసి వరుసగా రెండోసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్, రికార్డు స్థాయిలో 13 సిక్సర్లతో 216/3 భారీ స్కోరు చేసింది. స్మృతి మంధాన (79), రిచా ఘోష్ (49*) మెరుపులు మెరిపించారు. అనంతరం 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక, దీప్తి శర్మ (3/6) దాటికి 69 పరుగులకే కుప్పకూలింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments