HomeAndhra Pradeshఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. మూడు ఉద్యోగ సంఘాల గుర్తింపు రద్దు

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. మూడు ఉద్యోగ సంఘాల గుర్తింపు రద్దు

ndhra Pradesh Govt 3 Employee Unions Recognition Cancelled: ఏపీ ప్రభుత్వం మరోసారి మూడు ఉద్యోగ సంఘాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మూడు సంఘాల రద్దుపై వేర్వేరుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు సంఘాలు గత పదేళ్లుగా సమాచారాన్ని ప్రభుత్వానికి అందించలేదంటున్నారు. అందుకే నిబంధనల ప్రకారం ఈ మూడు సంఘాలను ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో 29 సంఘాలను ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments