HomeHeadlinesఏపీ ప్రజలకు ముఖ్య గమనిక.. కొత్త రూల్ అమల్లోకి, ఇకపై రెసిడెన్స్ సర్టిఫికెట్స్ తహసీల్దార్లు ఇస్తారు

ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక.. కొత్త రూల్ అమల్లోకి, ఇకపై రెసిడెన్స్ సర్టిఫికెట్స్ తహసీల్దార్లు ఇస్తారు

AP Govt Restored Residence Certificate Issuance To Tahsildar: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తహసీల్దార్ల ద్వారా నివాస ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను పునరుద్ధరించారు. ఈ మేరకు జీవో నంబర్ 592ను ప్రభుత్వం జారీ చేసింది. ఉద్యోగాలు, విద్య, ఆధార్ నమోదు, ఓటరు జాబితా సవరణల కోసం ప్రజలకు నివాస ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు 2015లో జారీ చేసిన జీవో 581ను రద్దు చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments