HomeAndhra Pradeshఏపీలో మహిళలకు అద్భుత అవకాశం.. 'చాయ్‌రాస్తా'లతో ప్రతి నెలా రూ.40వేల వరకు ఆదాయం, దరఖాస్తు చేస్కోండి

ఏపీలో మహిళలకు అద్భుత అవకాశం.. ‘చాయ్‌రాస్తా’లతో ప్రతి నెలా రూ.40వేల వరకు ఆదాయం, దరఖాస్తు చేస్కోండి

Andhra Pradesh Govt Chai Raasta Outlets For Women: ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఎన్నో వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోంది. మహిళల కోసం చాయ్ రాస్తా పేరుతో ఔట్‌లెట్‌లు ఏర్పాటుకు అవకాశం కల్పిస్తోంది. ఈ చాయ్‌రాస్తా కోసం రుణం కూడా అందేలా చేస్తారు. ప్రతి నెలా రూ.40 వేల వరకు ఆదాయం పొందేలా ఈ చాయ్ రాస్తాలను ఏర్పాటు చేయిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. అనంతపురం జిల్లాలో ప్రస్తుతం సర్వే చేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments