HomeAndhra Pradeshఏపీలో ప్రధాన రోడ్లు విస్తరణకు గ్రీన్‌సిగ్నల్.. ఆరు జిల్లాల్లో 411 కిలోమీటర్లు, రూ.2,564 కోట్లు

ఏపీలో ప్రధాన రోడ్లు విస్తరణకు గ్రీన్‌సిగ్నల్.. ఆరు జిల్లాల్లో 411 కిలోమీటర్లు, రూ.2,564 కోట్లు

AP Govt To Expand 6 Main Roads Under PPP Model: ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలను కలిపే రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం 11 రోడ్లను ఎంపిక చేయగా.. తొలి విడతలో ఆరు రోడ్లను అభివృద్ధి చేసేందుకు అనుమతించింది. ఈ ఆరు రోడ్లు మొత్తం 411 కిలోమీటర్ల మేర రూ.2,564 కోట్లు అవుతుందని అంచనా వేశారు. మంగళగిరి టు తెనాలి రోడ్డును కూడా నాలుగు లైన్లుగా విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments