Andhra Pradesh Dsc 2026 Notification October 15th: ఏపీ ప్రభుత్వం మరో డీఎస్సీ నోటిఫికేషన్‌కు సిద్ధమవుతోంది. ఈ మేరకు డీఎస్సీ 2026 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు చేస్తున్నారు.. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఖాళీల వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. టీచర్ పోస్టులు మాత్రమే కాదు మరికొన్ని ఇతర పోస్టుల్ని కూడా భర్తీ చేయబోతున్నారు. మొత్తం 2500కుపైగా పోస్టుల్ని భర్తీ చేసే అవకాశం ఉందంటున్నారు.
ఏపీలో నిరుద్యోగులకు దసరా కానుక.. అక్టోబర్ 15న డీఎస్పీ నోటిఫికేషన్?.. మొత్తం పోస్టుల వివరాలివే!
RELATED ARTICLES


