HomeAndhra Pradeshఏపీలో అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లు.. ముందుగా 1.50 లక్షలమంది, నెలకు రూ.4వేలు, ఈ నెలలోనే...

ఏపీలో అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లు.. ముందుగా 1.50 లక్షలమంది, నెలకు రూ.4వేలు, ఈ నెలలోనే దరఖాస్తులు!

AP Govt On New Widow Pensions: ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్ల దరఖాస్తులపై ఫోకస్ పెట్టింది. ఈ నెల నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తుల్ని ఆహ్వానించిే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా భర్త చనిపోయిన వితంతువులకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తం 1.50 లక్షలమంది వరకు ఉన్నట్లు అంచనా వేశారు. ఈ నెలలోనే వీరి నుంచి దరఖాస్తులు స్వీకరించి అక్టోబర్ నెల నుంచి పింఛన్లు మంజూరు చేయాలని భావిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments