HomeAndhra Pradeshఏపీలోనే తొలిసారి.. కర్నూలులో ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్.. ఇక్కడే పైలట్ శిక్షణ పొందొచ్చు..!

ఏపీలోనే తొలిసారి.. కర్నూలులో ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్.. ఇక్కడే పైలట్ శిక్షణ పొందొచ్చు..!

కర్నూలు ఎయిర్‌పోర్టులో పైలట్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభమైంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్‌ ఇక్కడ ప్రారంభమైంది. ఈ పైలట్ ట్రైనింగ్ సెంటర్‌ను మంత్రులు ఘనంగా ప్రారంభించారు. అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఈ ఏవియేషన్ అకాడమీలో తొలుత విమాన పైలెట్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం ఆ సంస్థ రెండు శిక్షణ విమానాలను కర్నూలుకు తీసుకొచ్చింది. ఈ రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే రాష్ట్ర యువతకు ఇది మంచి అవకాశం కానుంది. శిక్షణ కోసం ఎక్కడకి వెళ్లాల్సిన అవసరం ఉండదు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments