Hyundai Shipyard Likely To Come Andhra Pradesh: షిప్‌బిల్డింగ్ కంపెనీ హెచ్డీ హ్యుందాయ్ ఏపీలో భారీ పెట్టుబడితో షిప్ యార్డు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దక్షిణ కొరియాకు చెందిన ఆ కంపెనీ రాష్ట్రానికి రావడానికి ఆసక్తిగా ఉందని తెలుస్తోంది. ముందు తమిళనాడులోని తూత్తుకుడిలో షిప్‌యార్డు నిర్మించాలని భావించారు.. కానీ మంత్రి లోకేష్ చొరవతో ఏపీకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రూ.34వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు.
ఏపీకి రూ.34వేల కోట్ల భారీ పెట్టుబడి?.. తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందాన్ని రద్దు చేసుకుని మరీ, తంబీల ఆగ్రహం!
RELATED ARTICLES


