కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో డయేరియా కేసులు వెలుగుచూడటంపై మంత్రి నారాయణ స్పందించారు. శుక్రవారం ఉయ్యూరు ఆస్పత్రిని సందర్శించిన మంత్రి.. అక్కడ చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఉయ్యూరులో డయేరియా కేసులు విస్తరిస్తున్నాయంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని నారాయణ మండిపడ్డారు.
ఉయ్యూరులో డయేరియా కేసులు.. మంత్రి నారాయణ ఆగ్రహం..
RELATED ARTICLES


