HomeBusinessఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉమంగ్ యాప్‌లోనే UAN యాక్టివేట్, PF బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు!

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉమంగ్ యాప్‌లోనే UAN యాక్టివేట్, PF బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు!

EPF Balance Check UMANG App: ఈపీఎఫ్ఓ సభ్యులకు ముఖ్యమైన యూఏఎన్ సేవలను ఉమంగ్ యాప్‌లోనే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆధార్, ఓటీపీ సహా ఫేస్ అథెంటికేషన్ ద్వారా కొత్త యూఏఎన్ పొందడం, పాత యూఏఎన్ యాక్టివేట్ చేయడం వంటివి చేసుకోవచ్చు. వీటితో పాటుగా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. పాస్‌బుక్ చూసుకోవచ్చు. క్లెయిమ్ స్టేటస్, కేవైసీ వంటి సేవల్ని కూడా అక్కడే ఉపయోగించుకోవచ్చు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments