HomeNation and World"ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి ప్రధాని మోదీ వద్ద మంచి ఉపాయాలున్నాయి": పుతిన్

“ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి ప్రధాని మోదీ వద్ద మంచి ఉపాయాలున్నాయి”: పుతిన్

ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ వద్ద పరస్పర ఆమోదయోగ్యమైన మంచి శాంతి ఆలోచనలు ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించారు. తమ మధ్య మంచి స్నేహ పూర్వక సంబంధాలు ఉన్నప్పటికీ.. కలిసినప్పుడల్లా ప్రధాని మోదీ యుద్ధ ముగింపు గురించి ఒత్తిడి తెస్తుంటారని వెల్లడించారు. అలాగే భారత్‌లోని భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచ దేశాలన్నింటికీ గొప్ప ఆదర్శమని పుతిన్ కొనియాడారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments