HomeEntertainmentఇకపై నా సినిమాలకు టికెట్ రేట్లు పెంచను.. రాజమౌళి మూవీకి తప్ప: విజయ్ దేవరకొండ డేరింగ్...

ఇకపై నా సినిమాలకు టికెట్ రేట్లు పెంచను.. రాజమౌళి మూవీకి తప్ప: విజయ్ దేవరకొండ డేరింగ్ స్టేట్‌మెంట్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ టికెట్ ధరల పెంపుపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘రణబాలి’ అక్టోబర్ 16న విడుదలవుతున్న సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఇకపై ప్రేక్షకులపై భారం పడకుండా తన సినిమాలకు టికెట్ రేట్లు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే భవిష్యత్తులో రాజమౌళితో సినిమా చేస్తే తప్ప మిగతా వేటికీ రేట్లు పెంచబోనని తెలిపారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌పై ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రశంసల జల్లు కురిపించగా, రాయలసీమ గడ్డకు తీర్చుకుంటున్న రుణమే ఈ సినిమా అంటూ విజయ్ భావోద్వేగంగా ధన్యవాదాలు తెలియజేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments