ఇండోనేషియాలో అగ్ని పర్వతం బద్ధలవడంతో అది విమాన ప్రయాణికులపై ఎక్కువ ప్రభావం చూపింది. దేశంలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు మరో ఏడు విమనాశ్రయాలను అధికారులు తాత్కాలికంగా మూసేశారు. దాంతో 1.7 లక్షల మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద సుమత్రా దక్షిణ ప్రాంతంలోని బందర్ లాంపంగ్ నగరానికి కూడా చేరింది. అగ్నిపర్వతం నుంచి బూడిద ఎక్కువగా విడుదల కావడంతో జకార్తాలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం.. చిక్కుకుపోయిన 1.7 లక్షల మంది ప్రయాణికులు
RELATED ARTICLES


