HomeAndhra Pradeshఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు కీలక బాధ్యతలు అప్పగింత..

ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు కీలక బాధ్యతలు అప్పగింత..

ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌కు బీజేపీ జాతీయ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది, సేవా సంకల్ప్ అభియాన్ దక్షిణాది రాష్ట్రాల ఇంఛార్జిగా ఆయనను నియమించింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో బుధవారం జరిగిన రాష్ట్రస్థాయి వర్క్ షాపులో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై పార్టీ శ్రేణులతో చర్చించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments