HomeHeadlinesఆదాయానికి మించిన ఆస్తులు - TTD డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ ఆకస్మిక సోదాలు!

ఆదాయానికి మించిన ఆస్తులు – TTD డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ ఆకస్మిక సోదాలు!

తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం నివాసంలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments