HomeNation and Worldఅమెరికాలో FIA ఇండియా డే పరేడ్‌.. పూజా హెగ్డే, అడివి శేష్ స్పెషల్ అట్రాక్షన్.. 2...

అమెరికాలో FIA ఇండియా డే పరేడ్‌.. పూజా హెగ్డే, అడివి శేష్ స్పెషల్ అట్రాక్షన్.. 2 లక్షల మంది హాజరు

భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం, అమెరికా 250వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని.. న్యూయార్క్‌లో ఎఫ్ఐఏ నిర్వహించిన 44వ వార్షిక ఇండియా డే పరేడ్‌ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు భారత్ నుంచి సెలబ్రిటీలు, టీవీ సీరియల్ టీమ్స్ పాల్గొనడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. వార్షిక ఇండియా డే పరేడ్‌లో సుమారు 2 లక్షల మంది వచ్చినట్లు సమాచారం. మొత్తం 55 ఫ్లోట్లు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఫుడ్‌ ఫెస్టివల్‌ ఈ వేడుకకు మరింత ఘనంగా మార్చాయి. ఈ పరేడ్‌తోపాటు ఫుడ్‌ ఫెస్టివల్‌, కమ్యూనిటీ బూత్‌లు, లైవ్‌ కల్చరల్‌ స్టేజ్‌ ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments