HomeAndhra Pradeshఅడవిలో ప్రకృతి అందాల మధ్య ప్రయాణం.. పర్యాటకులకు పండగే, ఈ నేషనల్ హైవే మార్గం గురించి...

అడవిలో ప్రకృతి అందాల మధ్య ప్రయాణం.. పర్యాటకులకు పండగే, ఈ నేషనల్ హైవే మార్గం గురించి తెలుసా!

Rajahmundry To Vizianagaram National Highway 516E: ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీలో ఉన్న పర్యాటక ప్రాంతాల మీదుగా నేషనల్ హైవే విస్తరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు 367 కి.మీ పొడవున హైవే పనులు చేపట్టారు. 10 మీటర్ల వెడల్పుతో రెండు వరుసలుగా రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. జాతీయ రహదారి-516ఈ రాజమహేంద్రవరం నుంచి ఏజెన్సీ ప్రాంతం మీదుగా విజయనగరం వరకు ఉంటుంది.. ఆ వివవరాలు ఇలా ఉన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments