టీమిండియా చీఫ్ సెలక్టర్ పదవి నుంచి అజిత్ అగార్కర్ వైదొలిగినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ విషయాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం, బీసీసీఐ, ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో విబేధాలు రావడమే ఇందుకు కారణమని వార్తలు వస్తున్నాయి. లార్డ్స్ వన్డే తర్వాత రోహిత్‌ను పక్కన పెట్టాలని అగార్కర్ భావించినా, బోర్డు పెద్దలు రోహిత్‌కు మద్దతు ఇవ్వడంతో అగార్కర్ తీవ్ర అసంతృప్తి చెందాడు. కీలకమైన టీమిండియా రివ్యూ మీటింగ్‌కు కూడా అగార్కర్ హాజరుకాకపోవడంతో అతడి రాజీనామా ఖాయమైంది!


