శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి షెడ్యూల్ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించిది. దీని ప్రకారం అక్టోబర్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల కోసం TTD సకల ఏర్పాట్లు చేస్తుంది. అధిక మాసం కారణంగా ఈ ఏడాది శ్రీవారికి రెండోసారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇందులో భాగంగా ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వాహన సేవ, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవ, రాత్రి 6:30 గంటల నుంచి11.30 గంటల వరకు గరుడవాహనసేవ జరుగుతాయి.
అక్టోబర్ 12 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. పూర్తి షెడ్యూల్.. ఈసారి రథోత్సవం ఎందుకు ఉండదో తెలుసా?
RELATED ARTICLES


