HomeNation and Worldహౌతీలపై దాడికి సిద్ధమైన అమెరికా.. చివరి నిమిషంలో డొనాల్డ్ ట్రంప్ యూటర్న్

హౌతీలపై దాడికి సిద్ధమైన అమెరికా.. చివరి నిమిషంలో డొనాల్డ్ ట్రంప్ యూటర్న్

సౌదీ అరేబియాపై ఇరాన్ మద్దతున్న హౌతీ రెబల్స్ దాడులను తీవ్రతరం చేశారు. నాలుగేళ్ల పాటు కొనసాగిన కాల్పుల విరమణ ఒప్పందం ఈ జులైలో ముగియడంతో హౌతీలు మళ్లీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌదీతో రక్షణ ఒప్పందం కుదుర్చుకున్న పాకిస్థాన్, టర్కీలు.. హౌతీలపై దాడులకు దిగుతాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఇదే సమయంలో అమెరికా సైతం హౌతీల స్థావరాలపై దాడులకు సిద్దమైంది. కానీ, చివరి నిమిషంలో డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments