HomeTELANGANAహైదరాబాద్‍లో నిర్మాణ పనులకు తాగునీరు బంద్‌.. తాగునీటితో వాహనాలు కడిగితే ఫైన్

హైదరాబాద్‍లో నిర్మాణ పనులకు తాగునీరు బంద్‌.. తాగునీటితో వాహనాలు కడిగితే ఫైన్

హైదరాబాద్‌లో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు సీఎంసీ, జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ మూడు కార్పొరేషన్లు నీటి పొదుపు చర్యలను ప్రారంభించాయి. తాగునీటితో వాహనాలు, రోడ్లు, ఇంటి ఆవరణలు శుభ్రం చేస్తే జరిమానాలు విధించాలని నిర్ణయించాయి. నిర్మాణ పనుల్లో మున్సిపల్‌, బోరు నీటి వినియోగాన్ని నిలిపివేసి ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని ఉపయోగించాలని ఆదేశించాయి. సీఎంసీ పరిధిలోని 339 ప్రైవేటు ఎస్టీపీలను తనిఖీ చేయనున్నారు. ముంపు ప్రాంతాల్లో ఇంకుడు గుంతల ఏర్పాటుతో భూగర్భ జలాలను పెంచడంపైనా దృష్టి సారించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments