ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ.. హైదరాబాద్ వేదికగా ఆస్క్ అఖిల కార్యక్రమం నిర్వహించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ అభివృద్ధి కోసం హైదరాబాద్లో ఉన్న ఆళ్లగడ్డకు చెందిన యువతీయువకుల నుంచి అభిప్రాయాలు , సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 150 మంది వరకూ యువతీయువకులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని అఖిలప్రియ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
హైదరాబాద్లో ఏపీ ఎమ్మెల్యే కార్యక్రమం.. యువతతో ముఖాముఖి..
RELATED ARTICLES


