బరువు తగ్గడం అనే విషయంపై ఎప్పటికప్పుడు పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. ఏ వర్కౌట్స్ చేస్తే త్వరగా బరువు తగ్గుతారు. బరువు తగ్గాలంటే ఏం చేయాలి. త్వరగా రిజల్ట్ రావాలంటే ఏం చేయాలనే అంశాలపై పరిశోధకులు చేసే పరిశోధనల్లో భాగంగా తాజాగా కొన్ని విషయాలు తెలిశాయి. బరువు తగ్గించే స్ట్రెంథ్ ట్రైనింగ్ చేయడం వల్ల బరువు తగ్గక ముందే కొవ్వు కణాల్లో మార్పులు వస్తాయి. ఊబకాయం ఉన్న ఎలుకలపై పరిశోధనలు జరిపారు. అందులో తేలిన విషయం ఏంటంటే కదలకుండా ఉండడం కంటే బరువులు ఎత్తడం వంటివి చేయడం వల్ల కొవ్వు ఎక్కువగా కరుగుతుంది అని. దీని వల్ల కొవ్వు కణాలు కూడా కరిగిపోతాయని. పూర్తి వివరాలు తెలుసుకుందాం.


