HomeHeadlinesసెబీ సీఏఎస్ సమీక్షతో దూసుకెళ్లిన గ్రో, ఏంజెల్ వన్, బీఎస్ఈ షేర్లు

సెబీ సీఏఎస్ సమీక్షతో దూసుకెళ్లిన గ్రో, ఏంజెల్ వన్, బీఎస్ఈ షేర్లు

క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (సీఏఎస్) నిబంధనల పునఃపరిశీలనకు సెబీ మొగ్గు చూపడంతో శుక్రవారం ట్రేడింగ్‌లో బ్రోకింగ్ సంస్థలు, బీఎస్ఈ షేర్లు 8 శాతం వరకు ఎగబాకాయి. డెరివేటివ్ కాంట్రాక్టుల సెటిల్‌మెంట్ విధానంలో త్వరలోనే మార్పులు చేయనున్నట్లు మార్కెట్ నియంత్రణ సంస్థ ప్రకటించడమే ఇందుకు కారణం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments