ITAT: బ్యాంక్ ఖాతాలో రూ.25 లక్షల నగదు జమ చేసిన ఓ మహిళా ఉద్యోగికి ఊహించని షాక్ తగిలింది. లెక్క చూపని డబ్బులుగా తేల్చిన ఆదాయపు పన్ను శాఖ సదరు మహిళా ఉద్యోగికి ట్యాక్స్ నోటీసులు పంపించింది. సరైన సమాధానం ఇవ్వకపోతే పన్నులతో పాటు పెనాల్టీ కట్టాల్సి వస్తుందని తెలిపింది. అయితే, ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా బయటపడింది. మహిళకు ఊరట కల్పిస్తూ ఐటీఏటీ బెంగళూరు బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది. మరి ఆ వివరాలు ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


