upreme Court On AP Local Body Election Nomination Deadline Extension: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల అంశంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ఆదేశించింది . నామినేషన్లు వేసే అభ్యర్థులకు తగిన పోలీసు భద్రత కల్పించాలని.. ఎలాంటి ఆటంకాలు లేకుండా వారు నామినేషన్లు దాఖలు చేసేలా చూడాలని సూచించింది.
సుప్రీం కోర్టులో వైసీపీకి ఊరట.. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లకు గడువు పెంపు.. ధర్మాసనం కీలక ఆదేశాలు
RELATED ARTICLES


