HomeAndhra Pradeshటీడీపీతో 40 ఏళ్ల అనుబంధానికి గుడ్ బై.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి.....

టీడీపీతో 40 ఏళ్ల అనుబంధానికి గుడ్ బై.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి.. గురువారం వైసీపీలోకి!

Former Mla Gunda Lakshmi Devi Resign To Tdp: టీడీపీకి శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి రాజీనామా చేశారు.ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేతకు పంపించారు. 40 ఏళ్ల పాటూ కొనసాగిన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఆమో ఎమోషనల్ అయ్యారు. తాము పార్టీలో అవమానాలు భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గుండ లక్ష్మీదేవి అనుచరులతో కలిసి గురువారం (అక్టోబర్ 22న) జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments