ఐపీఎల్ 2027 సీజన్కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ (సన్ రైజర్స్) జట్టులోకి స్టార్ పేసర్ టీ.నటరాజన్ మళ్లీ అడుగుపెట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ప్లేయర్ ట్రేడింగ్లో భాగంగా నటరాజన్ ఎస్ఆర్హెచ్కి రాగా, లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ ఢిల్లీ జట్టుకు మారాడు. 2025 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్కు వెళ్లిన నటరాజన్.. ఇప్పుడు సుమారు రూ.5 కోట్ల కోతతో తిరిగి తన పాత ఫ్రాంచైజీ అయిన సన్రైజర్స్ హైదరాబాద్తో చేతులు కలిపాడు.


