HomeAndhra Pradeshవిధులకు డుమ్మా.. ఒకేసారి 70 మంది ప్రభుత్వ డాక్టర్లు డిస్మిస్.. మరో 193 మందిపై వేటుకు...

విధులకు డుమ్మా.. ఒకేసారి 70 మంది ప్రభుత్వ డాక్టర్లు డిస్మిస్.. మరో 193 మందిపై వేటుకు సిద్ధం

వైద్యుల నిర్లక్ష్యానికి ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టింది. విధులకు హాజరు కాని 70 మంది ప్రభుత్వ వైద్యులపై వేటు వేసింది. అనధికారంగా విధులకు గైర్హాజరవుతున్న 70 మందిని డిస్మిస్ చేసింది. ఇదే పద్ధతిలో వ్యవహరిస్తున్న మరో 193 మందిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన చర్యలు వివిధ దశల్లో ఉన్నట్టు తెలుస్తుంది. కాగా మే నెలలో ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో పనిచేస్తున్న 51 మంది డాక్టర్లను శాశ్వతంగా తొలగించింది. అందులో 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 41 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు కూడా ఉన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments