Supreme Court On Vijayawada Sai Krishna Death Case: విజయవాడలో సాయికృష్ణ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వైఎస్సార్సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో జరుగుతున్న విచారణపై సుప్రీం కోర్టు ధర్మాసనం స్టే విధించింది. అన్ని కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని.. కేసు వివరాలన్నీ సీల్డ్ కవర్లో ఉంచి సెప్టెంబర్ 30 నాటికి సుప్రీంకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసి..తదుపరి విచారణను వచ్చేనెల 12కి వాయిదా వేసింది.
విజయవాడ సాయికృష్ణ మృతి కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, పోలీసుల తీరుపై ఆగ్రహం
RELATED ARTICLES


