HomeNation and Worldవల్వార్ ఆచారం పేరుతో అమానుషం.. మూడేళ్ల చిన్నారిని 60 ఏళ్ల వృద్ధుడికి ఇచ్చి పెళ్లి

వల్వార్ ఆచారం పేరుతో అమానుషం.. మూడేళ్ల చిన్నారిని 60 ఏళ్ల వృద్ధుడికి ఇచ్చి పెళ్లి

దాయాది పాకిస్థాన్‌లో మహిళల దుర్భర పరిస్థితికి అద్దం పట్టే ఘటన ఇది. మతపరమైన ఆచారం పేరుతో అత్యంత అమానుషంగా వ్యవహరించారు. ఓ మూడేళ్ల చిన్నారిని.. 60 ఏళ్ల ముసలోడికి ఇచ్చి పెళ్లి చేసిన ఘటన నాగరిక సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఓ వ్యక్తి 13 సంవత్సరాల వయసున్న తన కుమార్తెను వలవరి ఆచారం ప్రకారం.. ఓ వ్యక్తి దగ్గర రూ.15 లక్షలు తీసుకుని పెళ్లి చేశాడు. తన మూడేళ్ల కుమార్తెను పెద్ద కుమార్తె మామకు రూ.25 లక్షలకు విక్రయించినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు స్పందించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments