వర్షాలు పడుతున్నప్పుడు కాస్తా గొంతులోకి వేడివేడిగా ఏమైనా దిగుతుంటే బాగుంటాయి కదా. దీనికోసం ఎక్కువగా టీలు, బజ్జీల వంటివి తీసుకుంటారు. అయితే, రెండు కూడా మంచివి కావు. మనం తీసుకునే ఆహారం తీసుకునేటప్పుడు ఆనందాన్ని తర్వాత ఆరోగ్యాన్నికూడా కాపాడాలిగా. అందుకోసమే, వర్షాకాలంలో మన ఆరోగ్యాన్నికాపాడే కొన్ని సూప్స్‌ని షేర్ చేసుకుంటున్నారు శ్రీమతి ఎడ్వినా రాజ్, హెడ్ ఆఫ్ సర్వీసెస్, క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, ఆస్టర్ సిఎమ్ఐ హాస్పిటల్, బెంగళూరు.
ఆవిడ ప్రకారం టమాటో సూప్, మిక్స్‌డ్ వెజిటేబుల్ సూప్, మష్రూమ్ సూప్, స్వీట్ కార్న్ సూప్, లెంటిల్ సూప్, స్పినాచ్ సూప్, చికెన్ సూప్, వెజిటేబుల్ సూప్స్ బెస్ట్ అని చెబుతున్నారు. ఈ సూప్స్ ఎందుకు తీసుకోవాలి. వీటి వల్ల కలిగే లాభాలేంటి? ఇలాంటి పూర్తి వివరాలన్నీ తెలుసుకుందాం.