HomeSportsవన్డే చరిత్రలోనే రెండో అతిపెద్ద ఛేజింగ్.. ఇంగ్లాండ్‌పై శ్రీలంక సూపర్ విక్టరీ..!

వన్డే చరిత్రలోనే రెండో అతిపెద్ద ఛేజింగ్.. ఇంగ్లాండ్‌పై శ్రీలంక సూపర్ విక్టరీ..!

రావల్పిండి వేదికగా జరిగిన ముక్కోణపు సిరీస్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు వన్డే క్రికెట్ చరిత్రలోనే రెండో అతిపెద్ద రికార్డు ఛేజింగ్‌ను నమోదు చేసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 429/4 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే 2 వికెట్ల తేడాతో ఛేదించి సంచలన విజయం సాధించింది. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (116 బంతుల్లో 202) ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో చెలరేగినప్పటికీ, లంక బ్యాటర్లు పవన్ రత్నాయకే (130), దాసున్ శనక (97), అవిష్క ఫెర్నాండో (97), జనిత్ లియనేగే (61*) అద్భుత పోరాటంతో లంకకు చారిత్రక విజయాన్ని అందించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments