HomeSportsలేటు వయసులో రోహిత్ లేటెస్ట్ రికార్డు.. 40 ఏళ్ల నాటి గావస్కర్ రికార్డు బద్దలు..!

లేటు వయసులో రోహిత్ లేటెస్ట్ రికార్డు.. 40 ఏళ్ల నాటి గావస్కర్ రికార్డు బద్దలు..!

గౌహతి వన్డేలో వెస్టిండీస్‌పై రోహిత్ శర్మ 75 బంతుల్లో 101 పరుగులు చేసి రికార్డుల సునామీ సృష్టించాడు. భారత గడ్డపై వన్డేల్లో 200 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. అంతేకాకుండా, సొంత గడ్డపై వన్డే సెంచరీ బాదిన అత్యంత పెద్దవయస్కుడైన (39 ఏళ్లు) భారత క్రికెటర్‌గా సునీల్ గవాస్కర్ 39 ఏళ్ల నాటి రికార్డును చెరిపివేశాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 12,000 రన్స్ చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments